Here is the report of Collections for Robo 2.0 Records comparing with Bahubali Records.

#2PointO #Sarkar #Robo2 #VijayThalapathy #Thalaiva #Rajinikanth

Myra Media Channel is One Destination for all You Need
Entertainment, Political News, Political Analysis, Latest News Updates, UnknownFacts,
HealthTips, EducationalVideos, Technology, ComedyVideos and Many More.

☛☛ Subscribe Here : https://goo.gl/ZaXf2D

Myra Media Mainly Focus On Entertainment News. At Myra Media you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, telugu movies latest news, telugu movies videos, movies gossips, telugu movies gossips, telugu movies trailers, telugu audio launch, telugu heroine, telugu cinema news, recent telugu movies reviews, movie public talks, tollywood news, bollywood news, tollywood movie news,Political News,Telugu Politics,Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.

All you need to do is hit the subscribe button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel

SUBSCRIBE and SUPPORT https://goo.gl/ZaXf2D

☛☛ Likes Us On Facebook : https://www.facebook.com/myramediatv

☛☛ Follow Us On Twitter : https://twitter.com/myramedia1

SUBSCRIBE AND STAY UPDATED

Please reach us at [email protected] if you have any enquirers and information to share with us.

source

35 COMMENTS

  1. Bahubali is always best because in bahubali the grafics are real and it is looking natural but robo is like cartoon film and bahubali is an Indian film that to our traditional so Jaipur bahubali and it is a suspense story

  2. ఈడు కొడితే సింగిల్

    నువ్వు కొడితే డబుల్

    నేను కొడితే రెబల్

    ప్రభాస్ ఫాన్స్ రామవరం

  3. అవతలి వారు వెనుకంజలో ఉన్నారని మనం సంతోషం వ్యక్తం చేయరాదు. ఒక ప్రయత్నం, ఒక మలుపు, ఒక విజయం! ఇవన్నీ కలిసిరావాలంటే జాగ్రత్తతో కూడిన ప్రణాళిక అవసరం! S.S. రాజమౌళి గారు ఆవిషయంలో చాలా జాగ్రత్త పరుడు! ఓవర్ ఎక్స్ప్టేషన్స్ లేకుండా చాలా క్రయేటివ్ గా కష్టపడి దర్శకుడుగా జీవిస్తారు.అందుకే ఆయన "బాహుబలి" ని అగ్రస్థానంలో నిలుప గలిగారు.ఆంధ్రులకు గర్వం అహంకారం ఉండవండీ!!! ఏది ఏమైనా 2.౦ ని కించపలచకుండా మన (ప్రేక్షకుల) హుందాతనం కాపాడుకుందాం

  4. శంకర్ డైరెక్టర్ కాదు సైoటిస్ట్ …. అతని మైండు ఒక టెక్నికల్ ల్యాబ్ …
    రాజమౌళి క్రియేటికివిటీకి ఊహా శక్తికి హద్దుంది …శంకర్ క్రియేటికివిటీకి ,ఊహా శక్తికి హద్దు లేదు …
    రాజమౌళి క్రియేటివిటీ ఎవరెస్టు ఐతే శంకర్ క్రియేటివిటీ అంతరిక్షం …
    రాజమౌళిది లోకల్ థింకింగ్ & అప్రోచ్ … శంకర్ ది గ్లోబల్ థింకింగ్ & అప్రోచ్ …
    రాజమౌళి
    తన ఊహించిన పిట్టకథ కి హాలీవుడ్ స్క్రీన్ ప్లే అతికించి వదులుతాడు ..
    శంకర్ దేశంలో వున్నబర్నింగ్ ఇష్యుస్ & సోషల్ ఎలిమెంట్స్ కి తన అసమాన
    హద్దుల్లేని సృజనాత్మకతని జోడించి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కేక పుట్టించి
    అవాక్కయ్యేలా చేస్తాడు …
    రాజమౌలికి మిగతా డైరెక్టర్స్ కి ఎంత తేడా ఉందొ శంకర్ కి రాజమౌళికి అంత తేడా వుంది …

    శంకర్ ప్రపంచ టాప్ 10 సినీ డైరెక్టర్స్ లో ఒకడు అవుతాడు …
    బాహుబలి చూసినాక మిగతా సినిమాలన్నీ ఎంత చిన్నగా అనిపిస్తాయో , శంకర్ 2 . ౦ చూసినాక బాహుబలి అంత చిన్నగా అనిపిస్తుంది …
    ఇండియన్ సినీ చరిత్ర 2 . ౦ కి ముందు 2 . ౦ కి తరవాత .. ఇలాంటి మూవీని మళ్ళీ శంకర్ కూడా తియ్యలేడేమో…
    ఇండియా సినిమా స్థాయిని అంతరిక్షలో పెట్టేసాడు శంకర్ … HatsOff Shankar sir….U made india proud… Offcourse

    ఐపోయింది … End ఐపొయింది … ఇండియన్ సినిమా End ఐపొయింది .. ఇంకేం మిగల్లేదు …
    Infact శంకర్ గారు తియ్యటానికి కూడా … ఇంక మిగతా ఇండియన్ డైరెక్టర్లు ఏమి తీస్తారో ఎలా తీస్తారో ఊహించుకుంటేనే కష్టంగా వుంది …
    2.0 ఒక Bench mark … ఒక Text book ..
    సినిమా ఎలా తియ్యాలో నేర్చుకోవాలంటే ఇకమీదట ఈ 2.o ని చూసి నేర్చుకోవాలంతా …
    అర్హ్డం
    కాకపోతే చెన్నై బస్ గాని రైలు గాని ఫ్లయిట్ గాని ఎక్కి శంకర్ గారి దగ్గరకి
    వచ్చి తెలుసుకోవాలి ప్రపంచమంతా … Hats Off Shankar sir..u r genuis.. U r
    Einstein of the cine industry…. ur imagination has no Boarders…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here